Back

రక్తదాన శిబిరం - తాడేపల్లిగూడెం


District:  
West Godavari
Samithi:
Tadepalligudem
No Of Beneficiaries:
22
Event Date:
27-Aug-2023
Event Category:
Socio Care
Event Sub Category1:
MediCare
Event Sub Category2:
Blood Donation Camps
No Of Hours:
02:00:00
Location:
శ్రీ సత్యసాయి విద్యాలయం, తాడేపల్లిగూడెం
Reported By:
V Satish Kumar
Mobile No:
6300893488
Email Id:
wgssssoap@gmail.com



Description:

ఓం శ్రీ సాయిరామ్🙏🏻

 

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అనుగ్రహ ఆశీస్సులతో 27-08-2023 వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, శ్రీ సత్యసాయి విద్యాలయం ప్రాంగణంలో జిల్లా యువజన విభాగం ఆధ్వర్యంలో రక్తదాన శిభిరాన్ని ఏర్పాటు చేయుట జరిగినది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆర్. లక్ష్మణరావు గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ సురేంద్ర గారు, రాష్ట్ర మెడికల్ ఇంఛార్జి శ్రీ సాయి కృష్ణ గారు, పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ కె. రవీంద్ర ప్రసాద్ గారు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించినారు. ఈ కార్యక్రమంలో 22మంది సభ్యులు రక్త దానం చేయుట జరిగినది.

 

జై సాయిరాం









Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved